nallasamachar.com

ఘనంగా జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా బచ్చన్నపేట మండల కేంద్రంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పరిచారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకుడు మిన్నలాపురం శ్రీనివాస్ రక్తదానం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మన ప్రియతమా ఎమ్మెల్యే జనగామ జిల్లా ఆరోగ్య ప్రదాత పల్లా రాజేశ్వర్ రెడ్డి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, ఆ భగవంతుని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బచ్చన్నపేట సర్పంచ్ ల పోరం మాజీ అధ్యక్షుడు గంగం సతీష్ రెడ్డి, పిఎసిఎస్ డైరెక్టర్ వేముల లక్ష్మణ్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *