nallasamachar.com

చలో వరంగల్ ఓసి సింహ గర్జన సభను విజయవంతం చేయండి

ఓసి జెఎసి ఆధ్వర్యంలో చలో వరంగల్ సింహగర్జన సభ 11 జనవరి 2026 లో తలపెట్టిన బహిరంగ సభకు రావాలని వాసవి క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైదరాబాదులో గురువారం రోజు జరిగిన సమావేశానికి ఓసి జెసి వర్కింగ్ ప్రెసిడెంట్ తాడిశెట్టి పశుపతి గుప్త, ప్రొద్దుటూరు వేణుగోపాల్, చిదల్ల వేణుగోపాల్ మహంకాళి జగదీష్ తదితరులు వెళ్లి వాసవి క్లబ్ అధ్యక్షులు దేవత శ్రీనివాస్, కార్యదర్శి లక్ష్మణ్, ట్రెజరర్ చింతల్ గాట్ శ్రీరామ్, మాజీ అధ్యక్షులు, సభ్యులు అందరికీ ఓసి ల సింహగర్జన బహిరంగ సభకు వైశ్య సోదర సోదరీమణులు అందరూ పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభకు రావాలని ఆహ్వాన పత్రికను అందించడం జరిగింది.

Share Now:

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *